సిండికేట్ దారులకే ఎక్సైజ్ శాఖ మొగ్గు
సిండికేట్ దారులకే ఎక్సైజ్ శాఖ మొగ్గు లక్కీ డ్రా లో మద్యం దుకాణాలు వచ్చింది కొందరికే మరో మూడు సంవత్సరాలు పాత వారిదే హవా కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి శాఖపై పెత్తనం గతంతో పోల్చుకుంటే కొత్త వారికే ఎక్కువ దుకాణాలు రెండు సిండికేట్లు వారికే ఆ శాఖలో ప్రాధాన్యం నిబంధనలు పాటించకపోయిన డబ్బులు ఇస్తే సరి కాకతీయ, ఖమ్మం సిటీ : ఖమ్మం జిల్లాల్లో మద్యం దుకాణాల యజమానులు సిండికేట్లుగా ఏర్పడి ఎక్సైజ్ శాఖ అధికారులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నట్లు ఆరోపణలు...