సింగరేణి లో కబడ్డీ… కబడ్డీ
సింగరేణి లో కబడ్డీ... కబడ్డీ రెండో రోజు అదే జోరు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో శనివారం రెండవ రోజు కబడ్డీ పోటీలు జరిగాయి. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు జిఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ జి.వి కిరణ్ కుమార్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా జిఎం మాట్లాడుతూ కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ కొత్తగూడెం ఏరియా నందు నిర్వహించేందుకు అవకాశం కల్పించిన సింగరేణి సంస్థ...