బతికున్నంత వరకు కేసీఆర్ చేయి వదిలేది లేదు

బతికున్నంత వరకు కేసీఆర్ చేయి వదిలేది లేదు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చాడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ఉద్యమం తార‌స్థాయికి తెలంగాణ రాకుండా అడ్డుకున్న సమైక్యవాదులు ఆనాడు రైఫిల్ పట్టుకుని తిరిగిన రేవంత్ రెడ్డి మాజీ మంత్రి పువ్వాడ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నవంబర్ 29 దీక్ష దివస్ సందర్బంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అజయ్...