సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ నాయకులను గెలిపించండి
సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ నాయకులను గెలిపించండి మాజీ మేయర్ బీజేపీ నేత యాదగిరి సునీల్ రావు పిలుపు కాకతీయ, హుజురాబాద్: జరుగనున్న గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వీణవంక మండలం సహా హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మేయర్, బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. వీణవంక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజెపి నేత మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ, గత 23 నెలలుగా గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేకుండా...