నిరంతరం తాగునీరు సరఫరాకు చర్యలు
నిరంతరం తాగునీరు సరఫరాకు చర్యలు 220 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు నగరాన్ని ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలో 24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. శనివారం ఖమ్మం నగరం 35వ డివిజన్ లో పర్యటించి 50.25 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు...