సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం

సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం కాకతీయ, కరీంనగర్ : డిసెంబర్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే పర్యటనలో భాగంగా అక్కన్నపేట రోడ్డులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సమావేశ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.సభ స్థలంలో భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతులు, పార్కింగ్ సదుపాయాలు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన అంశాలపై మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.మంత్రి పొన్నం ప్రభాకర్...