అభివృద్ధి అస్త్రంగా ముందుకు వెళ్లండి

అభివృద్ధి అస్త్రంగా ముందుకు వెళ్లండి ప్రతీ స్థానం నుంచి నామినేషన్లు దాఖలు చేయండి స‌మ‌ష్టి కృషితోనే విజ‌యం సాధించ‌గ‌లం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నాలుగు మండలాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఎన్నిక‌ల‌పై దిశా నిర్దేశం కాకతీయ,కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం నియోజకవర్గంలో రెండో, మూడోదఫా జరగనున్న సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలలో సమిష్టి కృషితో సర్పంచి స్థానాలను కైవసం చేసుకోవడానికి సీపీఐ శ్రేణులు సమాయత్తం కావాలని రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. శనివారం సీపీఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో...