ఓసి ప్రాజెక్ట్ ఫేజ్ – 2 ప్రజాభిప్రాయ సేకరణ
ఓసి ప్రాజెక్ట్ ఫేజ్ – 2 ప్రజాభిప్రాయ సేకరణ చర్చలు, సమావేశాలలో అధికారులు బిజిబిజి వేర్వేరుగా కాలనీ వాసులతో సమావేశాల ఏర్పాటు కాకతీయ, రామకృష్ణాపూర్ : సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఆర్కే ఓసి ప్రాజెక్ట్ ఫేజ్ – 2 ప్రజాభిప్రాయ సేకరణ కొరకు చర్చలు,సమావేశాలతో అధికారులు బిజీ అయ్యారు. మొదట సింగరేణిలో వివిధ యూనియన్ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్ట్,ప్రజాభిప్రాయ సేకరణ వంటి అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలకి చెందిన నేతలతో సైతం సమావేశాలు జరిపారు. అంతకు...