అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు కాంగ్రెస్‌ వైపు

అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు కాంగ్రెస్‌ వైపు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాకతీయ, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ వైపే పాదంచేయబోతున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో ఇప్పటికే అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతుండటంతో, ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. శనివారం గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని మాజీ సర్పంచ్ కడారి కనకయ్య, సర్పంచ్ అభ్యర్థి కడారి రేణుక, ఎమ్మెల్యే సత్యం ఆధ్వర్యంలో 200...