విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించాలి

విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించాలి కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025-26 ఘనంగా ప్రారంభం కాకతీయ, కరీంనగర్ : జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025-26 మరియు ఇన్స్పైర్ అవార్డ్స్-మనాక్ ప్రారంభోత్సవం కొత్తపల్లి లోని అల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంలో కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలు పెంచుకుని, సమాజానికి మేలు చేసే ప్రాజెక్టులు రూపొందించాలి అని తెలిపారు. వారు చెప్పినట్లుగా,...