కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ

కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిది బీసీల‌కు అండగా బీఆర్ఎస్ దమ్ముంటే పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టండి దీక్ష దివస్ లో రాజ్యసభ సభ్యుడు : వద్ది రాజు రవిచంద్ర కాకతీయ, కొత్తగూడెం : కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్ర వచ్చిందని ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు గ్రహించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా...