రినోవేషన్ డిసెంబర్ 31లో పూర్తికావాలి

రినోవేషన్ డిసెంబర్ 31లో పూర్తికావాలి రామగుండం ప్రభుత్వ ఆసుపత్రిపై క‌లెక్ట‌ర్ కోయ శ్రీ హర్ష ఆదేశాలు కాకతీయ, రామగుండం : గోదావరిఖని (రామగుండం) ప్రభుత్వ ఆసుపత్రిలో రినోవేషన్ పనులు డిసెంబర్ 31 లోపే పూర్తికావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని పరిశీలిస్తూ, క్రిటికల్ కేర్ భవనంలో అవసరమైన పరికరాలను వెంటనే ఏర్పాటు చేసి సేవలను ప్రారంభించాలని సూచించారు.అసుపత్రిలో ఉన్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, బ్లడ్ బ్యాంక్, సదరం బ్లాకులను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు....