ఆడిది ఈడ!.. ఈడిది ఆడ!

ఆడిది ఈడ!.. ఈడిది ఆడ!! మహిళా పోలీస్ స్టేషన్ల అడ్రస్‌ల్లో మహిమ! వరంగల్ ఠాణా హన్మకొండలో హన్మకొండ స్టేషన్ వరంగల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో అధికారుల వింత వైఖ‌రి కాకతీయ, వరంగల్ : ఆపదలో ఉన్న మహిళలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలి.. ఇదీ తెలంగాణ పోలీసుల కొటేషన్. తీరా వస్తే ఏముంది.. అడ్రస్ ల్లో మాయాజాలంతో వరంగల్, హన్మకొండ మహిళలు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అసలు మహిళలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారంటే.. వారి అసహనం, ఓపిక ఎంత నశించి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు....