ఆల్ ఇండియా పోలీసు హాకీ పోటీలకు వినీత్‌

ఆల్ ఇండియా పోలీసు హాకీ పోటీలకు వినీత్‌ కాకతీయ,హుజురాబాద్ : గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో డిసెంబర్ 4 నుంచి 15 వరకు జరగనున్న ఆల్ ఇండియా పోలీసు హాకీ పోటీలుకి హుజురాబాద్ వాసి, హాకీ క్రీడాకారుడు మోటపోతుల వినీత్ ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లోని ప్రత్యేక సాయుధ రిజర్వు దళంలో (SARCPL) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వినీత్‌ పోలీసు జట్టు తరఫున ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నాడు.వినీత్‌ ఎంపికపై హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్,...