ఘనంగా కంఠమహేశ్వరునికి పూజలు
ఘనంగా కంఠమహేశ్వరునికి పూజలు కాకతీయ,ఆత్మకూరు : ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో కటాక్షపూర్, మహమ్మద్ గౌస్ పల్లి ఇరు గ్రామాల గౌడ కులస్తుల ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఆలయం లో పూజలు ఘనంగా జరిగాయి. నూతనంగా ఏర్పాటు చేసిన రేణుక ఎల్లమ్మ మైసమ్మ దేవాలయాలతో పాటు శ్రీ కంఠమహేశ్వర స్వామి పూజలు అట్టహాసంగా నిర్వహించి హోమం జరిపించారు. కార్యక్రమంలో గుడి నిర్మాణ దాత (పుట్ట నాగరాజు దేవిక దంపతులు గౌడ కుల పెద్దలు పుట్ట బుచ్చయ్య , మచ్చిక రవి,ముంజల మల్లయ్య గౌడ్, శ్రీపతి...