గట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు

గట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు కాకతీయ, ములుగు ప్రతినిధి: ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం సమీపిస్తున్న వేళ, భక్తుల భారీ రద్దీ అంచనా నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణపై ములుగు జిల్లా పోలీసులు ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేశారు. భక్తులు మొదటగా దర్శించే గట్టమ్మ దేవాలయం వద్ద వాహన రద్దీ నియంత్రణ అత్యంత కీలకమని జిల్లా ఎస్పి కేకాన్ సుధీర్ రామనాథ్ పేర్కొన్నారు. గట్టమ్మ దేవాలయ పరిసరాల్లో భక్తుల భారీ...