బీసీ జేఏసీ హుజురాబాద్ యుద్ధభేరికి మద్దతు

బీసీ జేఏసీ హుజురాబాద్ యుద్ధభేరికి మద్దతు కాకతీయ,హుజురాబాద్ : హుజురాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా నిర్వహించి యుద్ధభేరికి మద్దతు తెలిపారు. బీసీ లకు 42% రిజర్వేషన్ సాధన లక్ష్యంతో, ఆదివారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు.జాతీయ నాయకుడు జాజూల శ్రీనివాస్ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్మ యుద్ధభేరికి మద్దతుగా ఇచ్చిన పిలుపు మేరకు, బీసీ జేఏసీ హుజురాబాద్ అధ్యక్షుడు సంధ్యల వెంకన్న ఆధ్వర్యంలో ధర్నా విజయవంతంగా నిర్వహించారు.శాంతియుత నిరసన కార్యక్రమంలో బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు...