బీఆర్‌ఎస్ అభ్యర్థి భర్త కిడ్నాప్..
బీఆర్‌ఎస్ అభ్యర్థి భర్త కిడ్నాప్.. నామినేషన్ వేయకుండా కుట్ర నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి అనుచరుల ఆగడాలు బీఆర్‌ఎస్ నేతల అండతో నామినేషన్ .. కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మామిడి లక్ష్మి భర్త కిడ్నాప్‌కు గురైన ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో చోటుచేసుకున్నది. నామినేషన్ వేయడానికి కారు తీసుకువస్తానని శనివారం ఉదయం బయటకు వెళ్లిన అభ్యర్థి మామిడి లక్ష్మి భర్త యాదగిరి తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళనకు గురైన ఆమె స్థానిక నేతలతో కలిసి నల్లగొండలో పార్టీ...