హెల్ప్ డెస్‌లో అభ్య‌ర్థుల‌కు సూచ‌న‌లు అంద‌జేయాలి

హ‌న్మ‌కొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పరిశీలన కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లాలో రెండో విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హసన్‌పర్తి మండలంలోని సీతంపేట, నాగారం క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాలను సందర్శించి నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలను సమీక్షించారు. సీతంపేట క్లస్టర్ నామినేషన్ కేంద్రంలో ఏయే గ్రామాల పరిధిలో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారో వాటికి సంబంధించిన ఏర్పాట్లు,...