కోల్ ఇండియా కబడ్డీ విజేత డబ్ల్యూ సీఎల్ జట్టు
కోల్ ఇండియా కబడ్డీ విజేత డబ్ల్యూ సీఎల్ జట్టు ముగిసిన కోల్ ఇండియా స్థాయి పురుషుల కబడ్డీ పోటీలు ముగింపు వేడుకలకు హాజరైన సీఅండ్ఎండీ ఎన్ బలరాం కాకతీయ ,కొత్తగూడెం రూరల్ : సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రొఫెసర్ జయ శంకర్ స్టేడియం, రుద్రంపూర్ నందు గత 3 రోజు లుగ జరుగుతున్న కోల్ ఇండియా స్థాయి పురుషుల కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి . డబ్ల్యూ సి ఎల్ జట్టు కోల్ ఇండియా స్థాయి...