విద్యార్థుల లక్ష్యాలకు వేదికగా “ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ”
విద్యార్థుల లక్ష్యాలకు వేదికగా "ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ" ప్రారంభానికి సమగ్ర ఏర్పాట్లు చేయాలి అధికారులు క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తించాలి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రహదారులు నీటిపారుదల విద్యుత్ రంగాల అభివృద్ధి గోదావరి జలాలను ప్రతి ఎకరకు చేరవేసే దిశగా అడుగులు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాకతీయ, కొత్తగూడెం : విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వేదికగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు....