పీసీసీ అధ్యక్షుడుని కలిసిన కుడా ఛైర్మన్

పీసీసీ అధ్యక్షుడుని కలిసిన కుడా ఛైర్మన్ కాకతీయ, హ‌న్మ‌కొండ : హనుమకొండ జిల్లా నూతన కాంగ్రేస్ పార్టీ డీసీసీ అధ్యక్షులుగా ఇటీవల నియమితులైన వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆదివారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు పొందారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రేస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా అన్ని స్థాయి నాయకులను కలుస్తూ ముందుకు సాగుతున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ప్రయత్నాలు...