మ‌హ ప్ర‌భో ఈ బియ్యం తీసుకెళ్లండి

మ‌హ ప్ర‌భో ఈ బియ్యం తీసుకెళ్లండి మార్చి నెల నిల్వ‌ల‌తో రేష‌న్ డీల‌ర్ల‌కు అరిగోస‌ బూజుప‌ట్టిపోతున్న ప‌ట్టించుకోని అధికారులు ఎలుక‌లు, పురుగుల‌తో నాశ‌న‌మ‌వుతున్నాయ‌ని డీల‌ర్ల ఆవేద‌న‌ ఒక్క వ‌రంగ‌ల్ జిల్లాలోనే 847 మెట్రిక్ టన్నుల నిల్వలు కాకతీయ, ఖిలావరంగల్ : వరంగల్ జిల్లాలో గతంలో పంపిణీ చేసిన సుమారు 847 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం ఇప్పటికీ వెనక్కి తీసుకోకపోవడంతో రేషన్ షాపుల్లో నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. ​ జిల్లా వ్యాప్తంగా ఉన్న 509 రేషన్ షాపుల్లో ఒక్కో షాపులో 5 నుంచి...