కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం

కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం 30 షాపులు దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం షార్ట్ సర్క్యూటే ప్ర‌మాదానికి కార‌ణం కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు లో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికుల నుండి తెలిసిన సమాచారం. కొండగట్టు దిగువ ప్రాంతంలోని ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలోని బొమ్మల షాపు వీధిలో ఒక షాపు వద్ద షార్ట్...