బీఆర్ఎస్‌లో చేరిన నందిగామ యువకులు
బీఆర్ఎస్‌లో చేరిన నందిగామ యువకులు కాకతీయ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వయంగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్‌లో బీఆర్‌ఎస్‌లోనే సురక్షితమని, గ్రామాభివృద్ధి–ప్రజా సంక్షేమం కోసం పార్టీ కట్టుబడి పనిచేస్తోందని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. పార్టీలో చేరిన యువకులు: గుగులోతు ఉదయ్ కిరణ్, జూనూరి వంశీ, జూనూరి...