బాలాంజనేయ దేవాలయానికి కొత్త కమిటీ బాధ్యతలు..

బాలాంజనేయ దేవాలయానికి కొత్త కమిటీ బాధ్యతలు.. కాకతీయ, హనుమకొండ : హనుమకొండ కొత్త బస్టాండ్‌లో ఉన్న బాలాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు దేవాలయ ఆదాయ, ఖర్చుల పట్టికను అధికారికంగా సమర్పించారు. ఆలయ నిర్వహణలో పారదర్శకతను నెలకొల్పే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా, వచ్చే 25 నుండి 27 నెలల కాలానికి దేవాలయ కార్యకలాపాలను నిర్వహించబోయే నూతన కమిటీని కూడా ప్రకటించారు. కొత్తగా ఏర్పాటైన కమిటీ వివరాలు ఇలా.. దేవాలయ నూతన కమిటీ అధ్యక్షుడు తోట...