బాధిత కుటుంబానికి ఎర్ర‌బెల్లి ప‌రామ‌ర్శ‌

బాధిత కుటుంబానికి ఎర్ర‌బెల్లి ప‌రామ‌ర్శ‌ కాకతీయ, రాయపర్తి : మండలంలోని బురహాన్ పల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ బిజ్జాల సంధ్య కుటుంబాన్నిమాజీమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు పరామర్శించారు. ఆదివారం సంధ్య భర్త బిజ్జాల సోమనాథం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమనాథం పార్థివదేవానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌ను ఎర్ర‌బెల్లి ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎర్రబెల్లి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జ‌డ్పీటీసీ రంగు కుమార్, గారె నర్సయ్య,...