ఐపీఎల్ కు రిటైర్మెంట్… మరో ఊహించని రోల్ తో రస్సెల్ రీఎంట్రీ
ఐపీఎల్ కు రిటైర్మెంట్... మరో ఊహించని రోల్ తో రస్సెల్ రీఎంట్రీ ఐపీఎల్‌కి వీడ్కోలు పలికిన ఆండ్రీ రస్సెల్ IPL 2026 వేలానికి ముందు రిటైర్మెంట్ నిర్ణయం కొత్త పాత్రలో వెస్టిండీస్ డాషింగ్ ఆల్ రౌండర్ కాకతీయ, స్పోర్ట్స్ : వెస్టిండీస్ డాషింగ్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ షాకింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందే రస్సెల్ తన రిటైర్మెంట్ ప్రకటించి, ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు. రస్సెల్ 2014 నుండి కోల్ కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)కి ఆడుతున్నాడు. 2012లో...