ఆర్ఎస్ఎస్ నేత రేవా కోటేశ్వరరావు కన్నుమూత
ఆర్ఎస్ఎస్ నేత రేవా కోటేశ్వరరావు కన్నుమూత నివాళి అర్పించిన రుద్ర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పేరం గోపి కృష్ణ కాకతీ, వరంగల్ సిటీ : ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త రేవా కోటేశ్వరరావు (85) వయోభారంతో వరంగల్ డాక్టర్స్ కాలనీలోని వారి స్వగృహంలో ఆదివానం కన్నుమూశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విస్తరణ కోసం ఆంధ్ర ప్రాంతం నుంచి 65 సంవత్సరాల క్రితం వారు ప్రచారక్ గా వచ్చారు. మొదట్లో సూర్యాపేటలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రచారక్ గా విరమించుకుని స్థానిక మహబూబియా హైస్కూల్లో...