సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ప్రచారానికి విశేష స్పందన

సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ప్రచారానికి విశేష స్పందన కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ప్రచార కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 6వ, 7వ వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలను పలుకరించిన సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఆశీస్సులు, మద్దతు తెలియజేశారు. ప్రతి వీధిలో, ప్రతి ఇంటి వద్ద నుంచి ప్రజలు ముందుకు వచ్చి అభ్యర్థిని అభినందించడం, అభివృద్ధికి తమ మద్దతు ప్రకటించడం ప్రచారానికి ప్రత్యేక ఉత్సాహాన్ని...