స‌ర్పంచ్ నామినేష‌న్లు 25,654

స‌ర్పంచ్ నామినేష‌న్లు 25,654 వార్డుల‌కు 82, 276 4,236 పంచాయతీలకు కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ 11న తొలి దశ పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు ఫ‌స్ట్ ఫేజ్ వివ‌రాలు వెల్ల‌డించిన ఈసీ రెండో ద‌శ నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం 14వ తేదీన రెండో దశ ఎన్నికల పోలింగ్ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతకు నామినేషన్ల పర్వం ముగిసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో డిసెంబర్ 11న జరగనున్న మొదటి దశ ఎన్నికల కోసం సర్పంచ్ పదవులకు భారీగా నామినేషన్లు...