తిండి అగ్గువే! తొండే ఎక్కువ!!
తిండి అగ్గువే! తొండే ఎక్కువ!! అన్నం పథకంలో అవకతవకలు రూ.5ల భోజనంలో అక్రమాలు పేరుకే తక్కువ రేటు.. ప్లేటుకు రూ.29.50 బల్దియా చెల్లింపు వరంగల్ నగరంలో 11 చోట్ల వడ్డింపు. లెక్కకు మించి సరఫరా చేస్తున్నట్లు లెక్కలు నెలనెలా లక్షల్లో ప్రజాధనానికి గండి పాలకులు, అధికారులు, కాంట్రాక్టర్ల దోపిడీ కాకతీయ, వరంగల్: అరాణా దావత్కు బారాణా రిక్షా కిరాయి అంటే ఇదేనేమో.. మనకు తెలియకుండానే పార్టీలకు ఖర్చు పెడుతుంటాం. ఇదే కోవలో ప్రజలకు తెలియకుండానే వరంగల్ గ్రేటర్ బల్దియా ఓ భోజన పథకానికి నెలనెలా...