కోతి చేసిన పనికి కోట్ల నష్టం

కోతి చేసిన పనికి కోట్ల నష్టం కొండగట్టు అగ్ని ప్రమాదంలో 30 షాపులు ద‌గ్గం కళ్ల ముందే బూడిద పాలైన దుకాణాలు వీధిన పడిన కుటుంబాలు.. మేడారం జాతర నేపథ్యంలో వ్యాపారుల‌ భారీ పెట్టుబడులు అలస్యంగా అందుకున్న అగ్నిమాపక సేవలు కాకతీయ గ్రౌండ్ రిపోర్ట్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : కోతి చేసిన పని.. కోట్ల నష్టాన్ని మిగిల్చింది. కొండ‌గ‌ట్టులో శ‌నివారం రాత్రి జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో 30 కుటుంబాలు జీవ‌నాధారాన్ని కోల్పోయి రోడ్డున ప‌డ్డాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు గ్రామంలో...