క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత సింగరేణి చైర్మన్ బలరాం గెలుపొందిన విజేతలకు బహుమతులు విజయవంతంగా ముగిసిన కబడ్డీ పోటీలు కాకతీయ, కొత్తగూడెం: క్రీడా పోటీలతో సంపూర్ణ ఆరోగ్యం లభించడంతో పాటు ఉత్సాహాన్నిస్తుందని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం అన్నారు. సింగరేణి కాలరీస్ కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను రుద్రంపూర్ ప్రొఫెసర్ జయ శంకర్ స్టేడియం నందు మూడు రోజులపాటుగా జరిగిన కోల్ ఇండియా స్థాయి పురుషుల కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది....