మద్దెల ఆధ్వర్యంలో తోట దేవి ప్రసన్నకు సన్మానం

మద్దెల ఆధ్వర్యంలో తోట దేవి ప్రసన్నకు సన్మానం కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించబడిన తోట దేవి ప్రసన్నను భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం అభ్యుదయ కళాసేవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరిచ్చి అభినందించారు. ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల మాట్లాడుతూ తోట దేవి ప్రసన్నకు దక్కిన ఈ ప్రతిష్టాత్మకమైన పదవిని పేద వర్గాల వారికి మహిళల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచడం కోసం...