గంజాయి సేవిస్తున్న ఇద్దరి అరెస్టు

గంజాయి సేవిస్తున్న ఇద్దరి అరెస్టు కాకతీయ, కరీంనగర్ : గంజాయి కేసులో తిమ్మాపూర్ పోలీసులు ఇద్ద‌రిని అరెస్టు చేశారు.ఈ సంఘ‌ట‌న ఆదివారం ఉద‌యం జ‌రిగింది. తిమ్మ‌పూర్‌లోని తిరుమల హోమ్స్‌ ఏరియాలో మత్తు పదార్థాల రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి నిర్వహించారు. దాడిలో ఇద్దరు యువకులు అదుపులోకి తీసుకున్నారు, ఒకరు పోలీసులు చూసి పరారయ్యారు. పోలీసులు పట్టుబడ్డ యువకుల వద్ద మొత్తం 110 గ్రాముల గంజాయి లభించినట్లు ఎస్సై తెలిపారు. పరారైన వ్యక్తి అక్కడే కేటీఎమ్ బైక్, గంజాయి తాగే బాంగ్ డబ్బా...