సింగరేణిలో ఖాళీ పోస్టులకు రాత పరీక్ష

సింగరేణిలో ఖాళీ పోస్టులకు రాత పరీక్ష కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ సానిటరీ ఇన్స్పెక్టర్(టి అండ్ ఎస్ గ్రేడ్ -డి), జూనియర్ ఇన్స్పెక్టర్(టి అండ్ ఎస్ గ్రేడ్ -డి) పోస్టులను అంతర్గత అభ్యర్ధులతో భర్తీ చేసే దానిలో భాగంగా ఆదివారం సింగరేణి మహిళా డిగ్రీ పీజి కళాశాలలో వ్రాత పరీక్ష నిర్వహించటం జరిగింది. ఈ వ్రాత పరీక్ష సెక్యూరిటీ విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణలో సి‌సి కెమెరాల నిఘా మధ్య నిర్వహించారు. సింగరేణి మహిళా డిగ్రీ పీజి కళాశాలలో...