136 మొబైల్ ఫోన్లు రికవరీ
136 మొబైల్ ఫోన్లు రికవరీ బాధితులకు అందజేసిన జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ కాకతీయ, జగిత్యాల : ఇటీవలి కాలంలో జగిత్యాల జిల్లాలో మిస్సింగ్, దొంగలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మొత్తం 136 మొబైల్ ఫోన్లను ఫిర్యాదుదారులకు సోమవారం అందజేశారు. స్వాధీనం చేసిన ఫోన్ల మార్కెట్ విలువ సుమారు 28 లక్షల రూపాయలు ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఈసందర్భంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అశోక్‌కుమార్ మాట్లాడుతూ మొబైల్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు...