మెస్సితో తలపడేందుకు సీఎం సాబ్ ఫుట్‌బాల్ ప్రాక్టీస్
మెస్సితో తలపడేందుకు సీఎం సాబ్ ఫుట్‌బాల్ ప్రాక్టీస్ వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి ఫొటోలు కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని ప్రత్యక్షంగా తలపడేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. డిసెంబర్ 13న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న 7vs7 ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మెస్సీకి ప్రత్యర్థిగా సీఎం రేవంత్ మైదానంలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్‌లో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల జట్టుకు రేవంత్ రెడ్డి సారథ్యం వహించనున్నారు. మ్యాచ్‌కు ముందే సీఎం ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఆదివారం...