తీగల తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం

తీగల తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం కాకతీయ, జనగామ : జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని తీగల తండాలో సర్పంచ్ పదవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీగల సాంబరాజు యాదవ్ అన్ని 8 వార్డులతో కలిసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధి కోసం ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం పట్ల అధికారులు ప్రశంసలు తెలిపారు. ఈ నెల 3వ తేదీన సర్పంచ్ నియామక పత్రాన్ని అధికారులు అందజేయనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రకటించిన బంపర్ ప్యాకేజీ గ్రామంలో హర్షం నెలకొల్పింది. గ్రామ అభివృద్ధి కోసం...