అభివృద్ధిని విస్మరిస్తున్న కాంగ్రెస్ సర్కార్
అభివృద్ధిని విస్మరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాయపర్తి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ లోకి భారీగా చేరికలు కాకతీయ, నడికూడ : హన్మకొండ జిల్లా నడికూడ మండలంలోని రాయపర్తి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ ఎస్ పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ అకినపెల్లి లింగయ్య, నాయకులు కోడెపాక బాబులు, చెన్న గణేష్‌తో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా...