చావు కబురు చల్లగా..! వరంగల్‌లో మరో మెడికిల్..!?
చావు కబురు చల్లగా..! వరంగల్‌లో మరో మెడికిల్..!? వైద్యం అందజేస్తున్నట్లుగా నాటకమాడారు..! బిల్లు పే చేయాలంటూ ఒత్తిడి చేశారు0 బిల్లు పే చేసే క్రమంలోనే రోగి చనిపోయినట్లుగా ప్రకటించారు మెడికవర్‌లో ఆస్పత్రి ఎదుట మృతుడి బంధువుల ఆందోళన మెడికవర్ ఆస్పత్రిలో ఠాగూర్ సీన్ రీపిట్ https://youtu.be/uMjJXRafFLE కాకతీయ, వరంగల్ : నిర్లక్ష్యంగా వైద్యం అందజేసి రోగి ప్రాణాలు బలిగొన్నారని పేర్కొంటూ వరంగల్ హంటర్ రోడ్డులోని మెడికవర్ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. భూపాలపల్లి మండలం చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన ప్రభాకర్...