తిమ్మాపూర్ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం

తిమ్మాపూర్ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ, కరీంనగర్ : తిమ్మాపూర్ గ్రామానికి మార్పు తీసుకురావాలంటే బిజెపికి అవకాశం ఇవ్వాలని జిల్లా బిజెపి అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి చెప్పారు. సర్పంచ్‌గా పార్టీ అభ్యర్థి తక్కిటి దేవేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.గ్రామంలో వివిధ పార్టీల నుంచి పలువురు బిజెపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మండల కేంద్రంగా ఉన్న తిమ్మాపూర్ ఏ అభివృద్ధి చూడలేకపోయింది. గతంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు స్వప్రయోజనాలకే పనిచేశారు. నేడు గ్రామాల్లో జరుగుతున్న...