అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభివృద్ధి పనుల భూ సేకరణ ప్రాధాన్యతగా పరిగణించాలి మార్చి 2026 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి మున్నేరు రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై మంత్రి తుమ్మల స‌మీక్ష‌ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : అభివృద్ధి పనులు నిర్ధిష్ట‌ గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు....