పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాలి

పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాలి పార్టీ నేత‌ల‌కు కాంగ్రెస్ ఖ‌మ్మం న‌గ‌ర అధ్య‌క్షుడు నాగండ్ల దీపక్ చౌదరి పిలుపు న‌గ‌రంలోని ప‌లు డివిజ‌న్ల‌లో ప‌ర్య‌ట‌న‌.. మార్కెట్ కమిటీ డైరెక్టర్ లతీఫ్‌కు స‌త్కారం కాకతీయ, ఖమ్మం టౌన్ : పార్టీ బ‌లోపేతానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయ‌కులు కృషి చేయాల‌ని ఖ‌మ్మం న‌గ‌ర అధ్య‌క్షుడు నాగండ్ల దీపక్ చౌదరి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడుగా నూతనంగా ఎన్నికైన నాగండ్ల దీపక్ చౌదరి సోమ‌వారం ఉద‌యం నగరంలోని మూడవ పట్టణ ప్రాంతంలో పర్యటించారు. స్థానిక సంస్థల...