బాధిత కుటుంబానికి మాజీ జ‌డ్పీటీసీ మంగళపల్లి చేయూత‌

బాధిత కుటుంబానికి మాజీ జ‌డ్పీటీసీ మంగళపల్లి చేయూత‌ కాకతీయ తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ఆరో వార్డుకు చెందిన డక్కలి కుటుంబానికి చెందిన డాకూరి మరియమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ జ‌డ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆరో వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ మంగళపల్లి ఆశయ రాయిశెట్టి ఉపేందర్...