ఏసిబి అధికారి వేషం వేసి దందా..

న‌కిలీ ఏసీబీ అధికారి అరెస్టు ప్ర‌ధాన నిందితుడి రాచంప‌ల్లి శ్రీనివాస్‌పై రెండు రాష్ట్రాల్లో 50 కేసులు 2002 నుంచి దొంగ‌త‌నాలు, చైన్ స్నాచింగ్‌, దోపిడీ కేసులు కొన్నేళ్లుగా ఏసీబీ డీఎస్పీగా చెలామ‌ని అవుతూ అధికారుల‌కు బెదిరింపులు కేసు నుంచి త‌ప్పించాలంటే డ‌బ్బులివ్వాల‌ని డిమాండ్‌ మొత్తం 9మందితో ముఠాగా ఏర్ప‌డి నేరాలు వ‌రంగ‌ల్ ఆర్టీఏ అధికారి ఫిర్యాదుతో వ‌రంగ‌ల్ పోలీసుల వేట‌ ఎట్ట‌కేల‌కు చిక్కిన గ‌జ దొంగ‌.. ఆయ‌న‌తో పాటు మ‌రో న‌లుగురి అరెస్టు బ‌య‌ట‌ప‌డిన 20 ఏళ్ల నేర చ‌రిత్ర‌ కాకతీయ, వరంగల్ బ్యూరో...