శ్రీ సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్‌లో గీతా జయంతి వేడుకలు
శ్రీ సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్‌లో గీతా జయంతి వేడుకలు కాకతీయ, కరీంనగర్: శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు భగవద్గీత 12వ అధ్యాయం,భక్తి యోగం అష్టాదశ శ్లోకీ పఠనం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బల్మూరి కరుణాకర్ రావు, నర్సింగరావు, శ్రీనివాస్ రావు, సి ఏ మహేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ భగవానుడి మహిమను వివరిస్తూ “ఇంటింటికి భగవద్గీత” కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నాళ్ల సత్య...