కోయంబత్తూరులో హారర్ క్రైమ్.. భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త!
కోయంబత్తూరులో హారర్ క్రైమ్.. భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టిన భర్త! కోయంబత్తూరులో క్రూరహత్య ముగ్గురు పిల్లల తల్లిని కిరాతకంగా నరికి చంపిన భర్త భార్య మృతదేహంతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్ కాకతీయ, క్రైమ్: తమిళనాడులోని కోయంబత్తూరులో భయంకర ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం, కోపం, అసహనం చివరకు రక్తపాతానికి దారితీసిన ఈ ఘటనలో భర్త చేసిన కిరాతకానికి యావత్ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. భార్యను నరికి చంపడమే కాకుండా, ఆమె మృతదేహం పక్కనే కూర్చుని సెల్ఫీ తీసి వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం...