నేను రైతు బిడ్డనే.. వారి కష్టాలేంటో నాకు తెలుసు
నేను రైతు బిడ్డనే.. వారి కష్టాలేంటో నాకు తెలుసు అన్నదాతలకు అండగా ఉంటా - మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నేను రైతు బిడ్డనే.. రైతుల కష్టాలేంటో నాకు బాగా తెలుసు.. అన్న దాతల కష్టాల్లో అండగా ఉంటానని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, రాజేశ్వరపురం గ్రామం లోని మధుకాన్ షుగర్ అండ్ పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2025–26 సీజన్ చెరకు గానుగను సోమవారం ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా...